Harbhajan Singh on Wednesday said importance of former India allrounder Yuvaj Singh in India’s World Cup winning campaigns in 2007 and 2011
#ICCT20WorldCup2020
#YuvrajSingh
#HarbhajanSingh
#WorldCup2007
టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. సిక్సర్ల కింగ్, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ లేకపోతే 2007, 2011 ప్రపంచకప్‌లు గెలిచేవాళ్ళం కాదు అని హర్భజన్ అన్నాడు. అతడు లేకుంటే మనం కేవలం సెమీసే చేరేవాళ్లం అని పేరొన్నాడు. తాజాగా ఆజ్‌తక్ వార్తా సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హర్భజన్ పైవిధంగా స్పందించాడు.